QuestionsAnswered.net
What's Your Question?

15 Facts About Albert Einstein

Albert Einstein is a prominent figure in modern history. The German physicist has lots of interesting facts about his life, and made major contributions to physics in the 20th century.
Theory of Relativity
Einstein is best known for his general theory of relativity. His equation E=mc2is one of the best-known equations of all time.

Einstein was born in Ulm, Württemberg, Germany, on March 14, 1879. His parents were Hermann and Pauline Einstein.

Early Years
Here are three facts about Albert Einstein from his early years. He was born with a large, fat head that he eventually grew into. He also didn’t speak until he was three years old, and he repeated sentences to himself until he was about seven years old.

During his teen years, Einstein lived in Munich, Germany. He enjoyed working on puzzles and building tall, complex toy sets.

School was not Einstein’s favorite place to be. He resisted authority, and was an individual thinker fascinated by science.

1905 was a big year for 26-year-old Einstein, who worked in a patent office during the day. He published four papers on quantum theory, Brownian motion (atoms), electrodynamics and his E=mc2equation.

First Teaching Job
Einstein got his first teaching job at the age of 30, in 1909. He worked as a junior professor at the University of Zurich.

Teaching Style
As a professor, Einstein stayed connected with his students. He allowed them to interrupt him with questions and comments.

Einstein had a bad memory at times. He’d forget names and dates.

Nobel Prize
A biography on Albert Einstein’s life would be incomplete without covering 1921, the year he won a Nobel Prize. He won the prize for physics for his explanation of the photoelectric effect.

Albert Einstein fun facts include things he didn’t like, such as getting haircuts and wearing socks.

There were many things that Einstein liked. He enjoyed sailing, although he never learned to swim. He also liked violins, watching birds and smoking a pipe.

Citizenship
Einstein held several citizenships during his lifetime. He was born German, became a Swiss citizen in 1901 and died an American in 1955.

Einstein died in 1955 at the age of 76, at the University Medical Center of Phoenix. He had an abdominal aortic aneurysm and refused surgery.

After his death, Einstein’s brain was examined. His inferior parietal lobe was found to be 15 percent wider than the average person’s brain. This part of the brain affects spatial relationships, 3D visualization and math ability.

MORE FROM QUESTIONSANSWERED.NET

- తెలంగాణ ఎన్నికలు
- Photogallery
- Telugu News
- latest news
- science & technology
- Fascinating Facts About Theoretical Physicist Einstein
ఐన్ స్టీన్ గురించి ప్రతి విద్యార్థి తప్పక తెలుసుకోవల్సిన విషయాలు
డిగ్రీ పూర్తయ్యాక ఐన్ స్టీన్ కోసం ఉద్యోగం వెతికిపెట్టేందుకు అతని తండ్రి చాలా కష్టపడ్డారు. తన మీద పెద్దగా నమ్మకం లేని ఐన్‌స్టీన్ సైతం చిన్న ఉద్యోగం వస్తే చాలని అనుకున్నాడు..

- పిల్లల ఆరోగ్యం మరియు వెల్నెస్ నిర్ణయాలలో తల్లి పాత్ర

సూచించబడిన వార్తలు


ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జీవిత చరిత్ర – Albert Einstein biography in Telugu.
Table of Contents
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఎవరు ?
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జర్మనీకి చెందిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త (Theoretical physicist). ఐన్‌స్టీన్ థియరీ అఫ్ రిలేటివిటీ మరియు క్వాంటమ్ మెకానిక్స్ ను అభివృద్ధి చేసారు, E=mc2 అనే మాస్ –ఎనర్జీ ఫార్ములా వల్ల ఐన్‌స్టీన్ ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందారు.
1921 లో ఐన్‌స్టీన్ కు ఫోటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్, సైద్ధాంతిక భౌతిక శాస్త్రం, క్వాంటమ్ థియరీ లో తాను చేసిన అభివృద్ధికి నోబెల్ బహుమతి కూడా పొందటం జరిగింది.
ఐన్‌స్టీన్ 300 కు పైగా శాస్త్రీయ రచనలను ప్రచురించారు మరియు 150 కి పైగా శాస్త్రీయేతర రచనలను ప్రచురించారు. ఐన్‌స్టీన్ ను మేధావి అనే పదానికి పర్యాయ పదంగా కూడా వాడతారు.
బాల్యం :
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జర్మనీ దేశంలో కింగ్డమ్ అఫ్ వార్టమ్ బెర్గ్ ( Kingdom of Württemberg ) అనే రాష్ట్రం లోని ఉల్మ్ (ULM) నగరం లో 14 మార్చ్ 1879 జన్మించారు. ఐన్‌స్టీన్ తండ్రి హెర్మన్ ఐన్‌స్టీన్ ఒక సేల్స్ మ్యాన్ మరియు ఇంజనీర్ గా పనిచేసేవాడు, తల్లి పాలిన్ కోచ్ ఒక హౌస్ వైఫ్.
ఐన్‌స్టీన్ కి చిన్నప్పటి నుండి మాథ్స్ మరియు సైన్స్ అంటే చాలా ఇష్టం. 12 సంవత్సరాలప్పుడు తన ట్యూషన్ మాస్టర్ ఇచ్చిన మాథ్స్ పుస్తకం ను కొద్దీ రోజుల లోనే నేర్చుకొని అడ్వాన్స్ మాథ్స్ ను నేర్చుకోవడం మొదలుపెట్టాడు. కొద్దీ రోజుల లోనే ఐన్‌స్టీన్ చదివే మాథ్స్ తన ట్యూషన్ మాస్టర్ కే అర్థం అయ్యేది కాదు.గ్రాడ్యుయేషన్ తర్వాత 1901 లో స్విట్జర్లాండ్ లోని బెర్న్ ఒక పేటెంట్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఎక్సమినెర్ గా పనిచేసారు.
1900 వ సంవత్సరంలో ఐన్‌స్టీన్ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత టీచర్ గా పనిచేయాలని 2 సంవత్సరాలు చాలా వెతికారు. 1901 వ సంవత్సరంలో స్విట్జర్లాండ్ పౌరసత్వం లభించిన తర్వాత తనకున్న పరిచయాలతో ఆ దేశంలో Federal Office for Intellectual Property అనే పేటెంట్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఎక్సమినేర్ లెవెల్ 3 గా పనిచేయడటం మొదలుపెట్టారు.
పేటెంట్ ఆఫీస్ :
ఏదైనా కొత్త ఆవిష్కరణలు జరిగినప్పుడు పేటెంట్ ఆఫీస్ కి వెళ్లి తమ పేరు మీద రిజిస్టర్ చేసుకుంటారు, ఎందుకంటే తమ ఐడియా వేరేవాళ్లు కాపీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి.
ఈ పేటెంట్ ఆఫీస్ లో పనిచేసేటప్పుడు ఐన్‌స్టీన్ చాలా వరకు ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ప్రసారం, ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ యొక్క టైం synchronization గురించి సంబంచిన పేటెంట్లు వచ్చేవి. ఇలా అక్కడ పనిచేస్తున్న క్రమంలో ఐన్‌స్టీన్ కాంతి యొక్క స్వభావం,స్పేస్ మరియు కాంతి (space and time) కి మధ్య ఉన్న సంబంధం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు.

సైన్స్ లో ఐన్‌స్టీన్ కృషి :
ఐన్‌స్టీన్ తాను చేసిన కృషికి మరియు తన తెలివి తేటలకు గాను ఐన్‌స్టీన్ ను జీనియస్ కు మారు పేరుగా పిలిచేవారు.
ఐన్‌స్టీన్ తాను చేసిన కృషికి మరియు తన తెలివి తేటలకు గాను ఐన్‌స్టీన్ ను జీనియస్ కు మారు పేరుగా పిలిచేవారు. ఐన్‌స్టీన్ రీసెర్చ్ చేసిన అంశాలలో చాలా ప్రసిద్ధి పొందిన విషయాలు ఫోటో ఎలెక్ట్రిక్ ఎఫెక్ట్, స్పెషల్ థియరీ అఫ్ రిలేటివిటీ, మాస్ –ఎనర్జీ ఈక్వివలెన్స్, మరియు బ్రౌనియన్ మోషన్. ఇప్పుడు ఒక్కొక్క విషయం పై వివరణలోకి వెళదాము.
స్పెషల్ రిలేటివిటీ :
ఈ థియరీ ప్రకారం ఐన్‌స్టీన్ E = MC^2 అనే ఫార్ములా ను కనుగొనడం జరిగింది. ఈ ఫార్ములాలో E అనగా ఎనర్జీ, M అనగా మాస్, మరియు C అనగా కాంతి వేగం. అంతరిక్షంలో ఒక వస్తువు కాంతివేగంతో ప్రయాణించినపుడు ఆ వస్తువు యొక్క సమయం లేదా వయస్సు నెమ్మదిగా కదులుతుంది.
జనరల్ రిలేటివిటీ :
ఈ థియరీ ప్రకారం అంతరిక్షంలో ఉన్న ప్రతి వస్తువు తమ తమ బరువుల వళ్ళ స్పేస్ మరియు టైం లో మార్పులకు దారి తీస్తుంది. ఉదాహరణకు ఒక వస్తువు గ్రావిటీ (గురుత్వాకర్షణ బలం) తక్కువగా ఉన్నప్పుడు A నుంచి B కి ప్రయాణించడానికి తక్కువ సమయం పడుతుంది.
ఒకవేళ గ్రావిటీ ఎక్కువగా ఉంటే స్పేస్ మరియు టైం లో చాలా మార్పులకు దారితీస్తుంది ఫలితంగా సమయం చాలా నెమ్మదిగా గడుస్తుంది. బ్లాక్ హోల్స్ వద్ద గ్రావిటీ ఎక్కువగా ఉండటం వళ్ళ సమయం కూడా నెమ్మదిగా కదులుతుంది. ఈ థియరీ చాలా వరకు శాస్త్రవేత్తలకు సహాయపడింది మరియు సమయానికి సంబంధించిన చాలా ప్రశ్నలకు సమాధానం లభించింది.
క్వాంటమ్ మెకానిక్స్ :
క్వాంటమ్ థియరీ అభివృద్ధికి ఐన్‌స్టీన్ చాలా కృషి చేసారు. క్వాంటమ్ థియరీ ముఖ్యంగా మోడరన్ ఫిజిక్స్ గురించి వివరిస్తుంది. మ్యాటర్ మరియు ఎనర్జీ యొక్క ప్రవర్తన అణువు మరియు ఉప అణువు స్థాయిలో జరిగే మార్పుల గురించి ఈ క్వాంటమ్ థియరీ లో చదవటం జరుగుతుంది.
అవార్డులు :
1921 లో ఐన్‌స్టీన్ చేసిన కృషికి గాను ఫిజిక్స్ లో ముఖ్యంగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కోసం తానూ చేసిన కృషికి నోబెల్ బహుమతి కూడా ఇవ్వటం జరిగింది.
మరణం :
ఐన్‌స్టీన్ కు కడుపులోని ఒక భాగం గాయపడటం వళ్ళ తీవ్ర రక్త స్రావం జరిగి సర్జరీ చేయవలిసిన పరిస్థితి వచ్చింది. ఐన్‌స్టీన్ సర్జరీ వద్దని కృత్రిమంగా జీవించే ఉద్దేశం లేదని చెప్పారు. తన వంతు సహాయం, కృషి తాను చేసానని ఇక ఈ లోకం విడిచి వెళ్లే సమయం వచ్చిందని చెప్పారు.
ఐన్‌స్టీన్ 76 సంవత్సరాలప్పుడు Princeton Hospital లో తుది శ్వాస విడిచారు, Princeton Hospital లోని డాక్టర్ ఐన్‌స్టీన్ ఫ్యామిలీ కి తెలియకుండా మెదడుని దొంగిలించాడు.
Leave a Comment Cancel reply
Save my name, email, and website in this browser for the next time I comment.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ బయోగ్రఫీ Albert Einstein Biography in Telugu
Albert Einstein Biography in Telugu ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ విజ్ఞానశాస్త్ర చరిత్రలో గొప్ప మేధావులలో ఒకరు. అతని సిద్ధాంతాలు లేదా ఆలోచనలు విశ్వం గురించి ఆలోచించే కొత్త మార్గాలకు దారితీశాయి.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ మార్చి 14, 1879న జర్మనీలోని ఉల్మ్‌లో యూదు తల్లిదండ్రులకు జన్మించాడు. అతను పాఠశాలలో బాగా రాణించలేదు, కానీ అతను గణితం మరియు సైన్స్‌పై ఆసక్తిని కనబరిచాడు. కళాశాలలో ఉన్నప్పుడు, అతను భౌతికశాస్త్రం మరియు గణితశాస్త్రం చదివాడు. 1900లో పట్టభద్రుడయ్యాక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేశాడు. ఇంతలో, అతను సొంతంగా భౌతిక శాస్త్రం చదవడం కొనసాగించాడు.
1905లో ఐన్‌స్టీన్ ఐదు ప్రధాన పరిశోధనా పత్రాలను ప్రచురించడం ద్వారా సంచలనం సృష్టించాడు. ఈ పత్రాలు విశ్వం గురించి ప్రజల ఆలోచనా విధానాన్ని ఎప్పటికీ మార్చాయి. ఈ పత్రాలలో ఒకటి కాంతి లక్షణాల గురించి పూర్తిగా కొత్త ఆలోచనలను కలిగి ఉంది. ఐన్‌స్టీన్ 1921లో భౌతిక శాస్త్రానికి నోబెల్ బహుమతిని అందుకున్నారు, ప్రధానంగా ఈ పేపర్‌లోని పనికి.
మరొక పేపర్‌లో, ఐన్‌స్టీన్ ఇప్పుడు ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతంగా పిలవబడే దానిని సమర్పించారు. స్థలం మరియు సమయం యొక్క కొలతలు సాపేక్షంగా ఉన్నాయని ఈ సిద్ధాంతం పేర్కొంది. అంటే, వేర్వేరు వేగంతో కదిలే వ్యక్తులు తీసుకున్నప్పుడు అవి మారుతాయి. ఈ ఆలోచన పూర్తిగా కొత్తది. ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం శాస్త్రవేత్తలు శక్తి మరియు పదార్థం గురించి ఎలా ఆలోచించాలో కూడా మార్చింది. (పదార్థం అనేది స్థలాన్ని ఆక్రమించే ప్రతిదీ.)
1933లో నాజీ పార్టీ జర్మనీని స్వాధీనం చేసుకున్నప్పుడు, ఐన్‌స్టీన్ దేశం విడిచిపెట్టాడు. అతను చివరికి యునైటెడ్ స్టేట్స్లో స్థిరపడ్డాడు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఐన్‌స్టీన్ అణ్వాయుధాలను తయారు చేయమని యునైటెడ్ స్టేట్స్‌ను కోరారు. నాజీలను ఓడించడానికి ఈ ఆయుధాలు అవసరమని అతను భావించాడు. యునైటెడ్ స్టేట్స్ 1945లో మొదటి అణు బాంబును సృష్టించింది. అయితే ఐన్‌స్టీన్ బాంబును అభివృద్ధి చేయడానికి పని చేయలేదు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, అతను భవిష్యత్తులో అణు ఆయుధాలను ఉపయోగించకుండా నిరోధించడానికి ప్రయత్నించాడు. ఐన్‌స్టీన్ ఏప్రిల్ 18, 1955న న్యూజెర్సీలోని ప్రిన్స్‌టన్‌లో మరణించారు.
You may also like:
- మదర్ థెరీసా బయోగ్రఫీ Mother Teresa Biography in Telugu
- మహాత్మా గాంధీ బయోగ్రఫీ Mahatma Gandhi Biography in Telugu
- భగత్ సింగ్ బయోగ్రఫీ Bhagat Singh Biography in Telugu
- జ్యోతీరావ్ ఫులే బయోగ్రఫీ Mahatma Jyotirao Phule Biography in Telugu
- కొత్తపల్లి జయశంకర్ బయోగ్రఫీ Kothapalli Jayashankar Biography in Telugu
- సర్వేపల్లి రాధాకృష్ణన్ బయోగ్రఫీ Sarvepalli Radhakrishnan Biography in Telugu
- ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ బయోగ్రఫీ APJ Abdul Kalam Biography in Telugu
- జవాహర్ లాల్ నెహ్రూ బయోగ్రఫీ Jawaharlal Nehru Biography in Telugu
- కిరణ్ బేడీ బయోగ్రఫీ Kiran Bedi Biography in Telugu
- సుభాష్ చంద్రబోస్ బయోగ్రఫీ Subhas Chandra Bose Biography in Telugu
- ఝాన్సీ లక్ష్మీబాయి బయోగ్రఫీ Rani Lakshmi Bai Biography in Telugu
- గురజాడ అప్పారావు బయోగ్రఫీ Gurajada Apparao Biography in Telugu
Amar Shinde
Hi, I am a B.A. student. On this blog, you will find essays, speeches, good thoughts, and stories to read. If you also want to write a story, you can write it on our blog.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్

ఆల్బెర్ట్ ఐన్‌స్టీన్ (Albert Einstein) జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతడు 1879 మార్చి 14న జన్మించాడు. 1955 ఏప్రిల్ 18న మరణించాడు.
అల్బర్ట్ ఐన్‌స్టీన్ యొక్క ముఖ్య ప్రవచనాలు:
- మహాత్మాగాంధీ లాంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాలవారు నమ్మలేరు.

- మూడవ ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడతారో తెలియదు కాని నాలుగవ ప్రపంచయుద్ధంలో మాత్రం కట్టెలు, రాళ్ళు మాత్రమే వాడతారు.
- ఒక వ్యక్తి ఏ పొరపాటు చేయలేదంటే అతను ఏ ప్రయత్నమూ చేయనట్లే.
- రోజువారీ ఆలోచనల మేలిమి రూపమే శాస్త్రం.
- ఉన్న జ్ఞానానికన్నా ఊహ గొప్పది.
- వ్యక్తిగా ప్రతీవారినీ గౌరవించు. కానీ విగ్రహంగా మార్చకు. (పూజించకు)
- నేను కొత్తగా కనుగొన్నది ఏమి లేదు. సృష్టించింది ఏమి లేదు.నేను నా పూర్వీకుల భుజాలపై నుండి మరింత దూరంగా స్పష్టంగా చూడగలిగాను అంతే.
- ఒక సిద్ధాంతంలో,మనం గమనించిన సత్యాలు ఇమడకపోతే,వదలాల్సింది సిద్ధాంతాన్ని కాదు,సత్యాలనే.
- రెండే రెండు విషయాలు అనంతమైనవి.ఒకటి ఈ విశ్వం,రెండోది మానవుడి మూర్ఖత్వం.అయితే విశ్వం అనంతమో కాదో అన్న విషయంలో నాకు సందేహం ఉంది కానీ,మానవుని మూర్ఖత్వం విషయంలో లేదు.
- సూత్రాల వల్ల మనిషికి వాక్ స్వాతంత్ర్యం రాదు.ప్రతి వ్యక్తికీ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరిచే స్వేచ్చ ఉండాలంటే ప్రజలందరిలో విమర్శను భరించే సహనం ఉండాలి.
- విజ్ఞాన శాస్త్రాభివృద్ధి అనే హారంలో ఒక పూవుతో మరో పూవును కలిపే దారపు ముక్కవంటి వాడిని నేను.నేను వదిలిన స్థలం నుండి ఈ మాలను నా విద్యార్ధులు పెంచుతూ పోతారు.
- మనిషి తన శరీరానికి పరిమితమై అహంకారాన్ని ప్రదర్శించ కూడదు.తాను అనంత విశ్వంలో భాగాన్నని అర్ధం చేసుకొని ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తే ప్రపంచంలో శాంతి నెలకొంటుంది.
- నా జీవితాన్ని వ్యర్ధం చేసుకున్నానని తరచూ నాకు అనిపిస్తుంది.నేను ఇంత కాలం సుదూరంగా ఉన్న నక్షత్ర మండలాన్ని అన్వేషించాను. కాని నా అంతరాలలోని 'నేను' అన్న అతి చిన్న సమీప నక్షత్రాన్ని గురించిన అన్వేషణ చేయనేలేదు.
- జీవితం సైకిల్ ప్రయాణం. అదుపు తప్పకుండా ఉండాలంటే తొక్కుతునే ఉండాలి.
- బడిలో నేర్చుకున్న పాఠాలన్ని మర్చిపోయినా విద్య ఎప్పుడూ మిగిలే ఉంటుంది.
- చిన్న పనులను నిర్లక్ష్యంగా చేసేవారు జీవితంలో పెద్ద విజయాలను సాధించలేరు.
- తోటి వారితో అవగాహన చాలా ముఖ్యం. ఈ అవగాహన ఫలవంతం కావాలంటే మాత్రం సంతోషంలో,భాధలో ఒకరికొకరు నిలబెట్టుకోవాలి.
- ఖాళీ కడుపులతో వుంచడం సరైన రాజనీతి కాదు.
- జ్ఞానికన్నా ఊహ గొప్పది.
- నాకు గణితం మీద నమ్మకం లేదు.
- జాతీయత పుట్టుకతో వచ్చే వ్యాధి. అది మానవ జాతికి మశూచి.
- తెలివి,శక్తి కొద్ది సార్లే కలిపి విజయాన్ని సాధిస్తాయి. అది కూడా కొద్ది సేపు మాత్రమే.
- స్వార్ధం నుండి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ అంచనా వేయబడుతుంది.
- నా విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు , నూతన సిద్ధాంతాలను రూపొందించడానికి నేను భగవద్గీతను ప్రధానమైన ఉత్సాహ కేంద్రంగా మార్గదర్శకంగా స్వీకరించాను.
- భవిష్యత్తు గురించి ఆలోచించాను, త్వరలోనే వస్తుంది కాబట్టి.
- ప్లుటోని(గ్రహం) వంచైనా మార్చవచ్చు నేమొగాని మనిషి ఆత్మలోని పాపాన్ని మాత్రం మార్చలేము.
- ఎంతటి తుచ్చమైన దుష్టమైనది యుద్ధం. అంతటి లోతైన యుద్ధంలో పాల్గొనడం కంటే నేను ముక్కలు ముక్కలుగా చిన్నాభిన్నంగా అవడానికే అంగీకరిస్తాను.
- నా సాపేక్ష సిద్ధాంతం నిజమని తేలితే జర్మని వాళ్ళు నన్ను జర్మన్ అంటారు. కాకుంటే యూదు జాతియున్ని అంటారు.
- అమలు చేయని శాసనాలు ప్రభుత్వానికి ఎక్కువ హానికరం,అగౌరవం.
- శాస్త్ర విజ్ఞానమంతా ప్రతిరోజూ వచ్చేఆలోచనలకు నిర్మలత్వం.
- దేవుడు జగత్తుతో పాచిక లాడుతాడు.
- గొప్ప వ్యక్తులకు సాధారణ వ్యక్తుల నుండి తీవ్ర వ్యతిరేకత సహజం.
- ప్రకృతికి దగ్గరగా ఉంటే ...జీవిత సత్యాలు వాటంతటవే తెలుస్తాయి. సంతోషమయమైన జీవితం గడపాలంటే, లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలే కాని మనుషులను, వస్తువులను లక్ష్యంగా పెట్టుకోకూడదు.
మూలాలు [ మార్చు ]
[1]
- ↑ http://teluguquotations.blogspot.in/

- 1879 జననాలు
- 1955 మరణాలు
- జర్మనీ శాస్త్రవేత్తలు
- శాస్త్రవేత్తలు
మార్గదర్శకపు మెనూ

IMAGES
VIDEO
COMMENTS
Albert Einstein is a prominent figure in modern history. The German physicist has lots of interesting facts about his life, and made major contributions to physics in the 20th century.
Albert Einstein is famous for his contributions to science, particularly his general and special theories of relativity. He also won the Nobel Prize for discovering the law of the photoelectric effect.
Albert Einstein’s hobbies were sailing, reading and playing the violin and piano. He also wrote travel journals that are now held in the Albert Einstein Archives in Jerusalem. Einstein owned several sailboats in his lifetime.
Result of WordNet Search for Einstein, 3.1, The Trustees of Princeton University, retrieved 2015-01-04; ↑ "Albert Einstein – Biography". Nobel Foundation.
Samayam Telugu | Updated: 14 Mar 2018, 11:22 am. ఐన్ స్టీన్ గురించి ప్రతి విద్యార్థి తప్పక తీసుకోవల్సిన విషయాలు.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జర్మనీకి చెందిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త (Theoretical physicist). ఐన్‌స్టీన్ థియరీ అఫ్ రిలేటివిటీ మరియు
Buy The Book From Here : https://amzn.to/2wlm66h ఒక మందబుద్ధి జీనియస్ సైంటిస్ట్ గా ఎదిగిన కధ |BIOGRAPHY OF ALBERT EINSTEIN IN TELUGU
Open a Free Demat Account: https://upstox.com/open-account/?f=2BAJRX Albert Einstein Biography in Telugu Follow Us on: ⯈Website:
Voiceoftelugu #Voiceoftelugu2.O Albert Einstein Biography In Telugu | Einstein Story In Telugu | Voice Of Telugu 2.O Voice Of Telugu 2.
manastore Albert Einstein Genius Inventor and Scientist Unknown ... Einstein Biography / Albert Einstein Biography & Facts in Telugu / T
మందబుద్ధి వ్యక్తి సూపర్ జీనియస్ గా ఎలా మారారు? | Biography of Albert Einstein in Telugu. 86K views · 3 years ago ...more
Biography Of Albert Einstein In Telugu | Albert Einstein Full Biography Documentary|Part-1| #AlbertEinstein #Biographyofeinstein
On this blog, you will find essays, speeches, good thoughts, and stories to read. If you also want to write a story, you can write it on our
ఆల్బెర్ట్ ఐన్‌స్టీన్ (Albert Einstein) జర్మనీ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఇతడు 1879 మార్చి 14న జన్మించాడు. 1955 ఏప్రిల్ 18న మరణించాడు.